Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 9 లక్షలు, కారు సీజ్

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కారులో తరలిస్తున్న రూ. 9 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా, కారును కూడా సీజ్ చేశారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని నగదు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News